సు"మనోగతం"
కొంచెం కొత్తగా...
Pages
Home
BSNL ఆఫర్స్
Friday, March 2, 2012
శ్రీలంక గెలుపు, భారత్ ఇంటికి
ఈ రోజు జరిగిన కీలక ఆస్ట్రేలియా - శ్రీలంక క్రికెట్ మాచ్ లో శ్రీలంక 10 పరుగుల తేడా తో ఆస్ట్రేలియ పై గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టింది. హస్సీ పోరాటం వృధా అయ్యింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో వున్న భారత్ ఇంటి బాట పట్టింది.
1 comment:
Subba Reddy
March 2, 2012 at 3:42 AM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే కాబోలు...!!!
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే కాబోలు...!!!
ReplyDelete