Thursday, September 11, 2014

భళా బి యస్ యన్ ఎల్ ..

పకృతి విపత్తు బారిన పడిన కాశ్మీర్ కు బాసట గా నిలిచింది బి యస్ యన్ ఎల్.  టెలికామ్ సర్వీసులను మొదటిగా పునరుద్ధరించి వరద బాధితులకు తన వంతు సహయం చేసింది.  అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.  పూర్తి సమచారం కోసం క్రింది లింక్ ని నొక్కండి.

కాశ్మీర్ లో మొదటగా బి యస్ యన్ ఎల్ సర్వీసులు పునరుద్ధరణ.

1 comment:

  1. మంచి వార్త తెలియజేశారు. BSNL జిందాబాద్. మన దేశంలో ప్రజల పట్ల కాస్తో కూస్తో బాధ్యత చూపించేది ప్రభుత్వం / ప్రభుత్వరంగ సంస్ధలేనని నా వ్యక్తిగత నమ్మకం. ప్రైవేట్ వ్యాపారాలది ఎక్కువగా PR exercise అని మీరు ఇచ్చిన లింకులో కరక్ట్ గా చెప్పారు.

    ReplyDelete