Thursday, December 11, 2014

నల్ల హంసలు...


సింగపూర్ బొటానికల్ గార్డెన్ కొలను లో స్వేచ్ఛగా విహరిస్తున్న నల్ల హంసలు.  సింగపూర్ లో ప్రజలకే కాక పశు పక్ష్యాదులకు కూడా చాలా స్వేచ్ఛ ఉంది.  అక్కడ ప్రజలు ఎవరూ వాటిని ఇబ్బంది పెట్టరు.  




1 comment:

  1. హంస అనగానె తెల్ల హంసలే మదిలో మెదులుతాయి. తెలుపు రంగుకు హంసలని ఉపమానంగా కుడా వాడతాము. కాని శ్రుష్టి విరుద్ధమైన నల్ల హంసలు చూడడం బాగుంది.

    ReplyDelete