ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా బియస్ యన్ యల్ వినియోగదారులకు 50 MB ఉచిత డాటా!
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లోని తన వినియోగదారులకు మరియుకొత్త వినియోగ దారులకు బియస్ యన్ యల్ 6.12.2014 నుండి ప్రతీ రీఛార్జ్, టాప్ అప్, వాలిడిటి పొడిగింపు లేదా ప్లాను మార్పు ల పై ఉచితంగా 50 MB ల డాటాను అందజేస్తోంది. ఇంకేం ఆనందించండి.
No comments:
Post a Comment