Tuesday, December 2, 2014

పది కేజీల (నిజమే మీరు చదివినది) 24 కారెట్ల స్వచ్ఛమైన బంగారపు నాణెము


పది కేజీల (నిజమే మీరు చదివినది) 24 కారెట్ల స్వచ్ఛమైన బంగారపు నాణెము.    సింగపూర్ లో ముస్తఫా షాపింగ్ మాల్ లభ్యమపుతోంది. నేను మొన్న వేసవి సెలవులకు సింగపూర్ వెళ్లి నపుడు  మొదటి సారి చూశాను లెండి అంత బంగారాన్ని ప్రత్యక్షంగా.  మీరు  సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?  వెంటనే సింగపూర్ వెళ్లండి లేదా కొద్ది రోజులు వేచి ఉండండి ఎలాగు మన దొరలు ఆంధ్ర తెలంగాణాలను సింగపూర్ లు గా అభివృద్ది చేస్తామంటున్నారు కదా.  మన షాపింగ్ మాల్ లో కూడా దొరకొచ్చు.  

1 comment:

  1. సయోనారా!సయోనారా!!
    సాయా రూకా మలేషియా?
    సాయా రూకా సింగప్పూరా?
    సయా యెన్నా జప్యానియా?
    సయోనారా!సయోనారా!!

    ReplyDelete