Thursday, December 4, 2014

మీకు మొబయిల్ ఫోన్ ఫాన్సీ నెంబరు కావాలా?

బియస్ యన్ యల్ మొబయిల్ ఫాన్సీ నంబర్లను వేలం వేస్తోంది.  మీకు నచ్చిన నెంబర్లను అతి తక్కువ ధరకు పొందండి.  మీరు ఎంచుకోవడానికి విస్తృత మైన సంఖ్యలు అందుబాటులో ఉన్నాయి.  త్వరపడండి.  ఈ అవకాశం కొద్ధిరోజులు మాత్రమే.  మీకు నచ్చిన సంఖ్యలు ఎంచుకోవాడినికి క్రింది లింక్ ను నొక్కండి.

ఇక్కడ నొక్కండి

1 comment:


  1. ఆలసించిన ఆశా భంగం ! భలే మంచి చౌక బేరము !
    తరుణ మిదే, మిదే డబ్బులు తగుల బెట్టుటకు !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete