హైదరాబాదు నగర పోలీసు లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మహిళా డ్రైవర్లను కూడా శోధించ నున్నారు. ఇందు కోసం మహిళా ఎస్సై ల సేవలను వినియోగించు కోనున్నారు. వీకెండ్ మహిళా పార్టీల కు వెళ్లేవారు మరియు మహిళా రాత్రులయిన బుధ, గురు మరియు శుక్ర వారము లలో కూడా శోధన చేయడానికి ఎర్పాట్లు చేశారు. గత వారం 40 మంది మహిళలను శోధించగా ఒక కేశు కూడా నమోదు అయిందిట. కాగా హైదరాబాదు ట్రాఫిక్ విభాగాము యొక్క చర్య ను మహిళలు స్వాగతిస్తున్నారు. ఎదో ఒకటి రెండు రోజులు కు పరిమితం కాకుండా శోథన దీర్ఝకాలం కొనసాగించాలని కోరుకుటున్నారు. సో.. మహిళలు బహుపరాక్.
No comments:
Post a Comment