రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణ లో 36 కాదు 60 ఎకరాల ప్రభుత్వ భూమి
రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణలో 60 ఎకరములు ప్రభుత్వ భూమి ఉన్నట్లు గా రంగారెడ్డి జిల్లా జేసి ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే ఆధారంగా నిర్ధారించారు. కాగా ఈ రోజు ఈనాడు దినపత్రికలో రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రభుత్వ భూములు ఏవి లేవని వార్త వచింది.
No comments:
Post a Comment