Thursday, February 23, 2012

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు గా రిజర్వు బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.  ఇనుము మరియు క్రోమియం ల మిశ్రమము లతో తయారు చేయబడే నాణెము నకు ఒక వైపు భగత్ సింగ్ బొమ్మ మరియు షాహిద్ భగత్ సింగ్ జన్మ శతాబ్ది 1997-2007  అను అక్షరములు పొందుపొరచ బడి వుంటాయి.  మరొక వైపు నాలుగు సింహాల ముద్ర 5 అనే అంకె ముద్రించబడి వుంటాయి.

1 comment:

  1. ఎన్నాళ్లకెన్నాళ్లకి......
    మన దేశంలో గాంధీకి మాత్రమే అక్కడ చోటు అనుకున్నా....?

    ReplyDelete