అగ్ని క్షిపణి - V ప్రయోగానికి సిద్ధం. మార్చి/ఎప్రిల్ నెల లో ఓరిస్సా నుంచి పరీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 5000 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి చైనా మరియు రష్యా లొ కొంత భాగము లోని లక్ష్యాలను కూడా చేదించగలదు. ఇప్పటి వరకు ఇటువంటి సామర్ధ్యం us,uk, france, Russia మరియు chaina లకు మాత్రమే వుంది. కాని మనం చైనా కు చాలా దూరం లో ఉన్నాము. china ఇప్పటికే 11200 కి.మీ. లక్ష్యాలను చేదించగల సామర్ధ్యాన్ని కలిగిన క్షిపణులను కలిగి ఉంది. భారత్ కూడా త్వరలొ నే ఇటు వంటి పరిజ్నానాన్ని సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.
No comments:
Post a Comment