ఈ రోజు హనుమజ్జయంతి అని హైదరాబాదులో చాలా దేవాలయాలలో వేడుకలు
నిర్సహించారు. కాని కాలెండరు లో మే నెల 15 వ తేది అని ఉంది. ప్రతి
సంవత్సరము మే నెలలో వస్తుంది. కాని మరి ఈ రోజు నిర్వహించిన వేడుకలు ఎమిటి?
జయంతి రెండుసార్లు వచ్చే అవకాశం లేదు కదా?
హనుమజ్జయంతి మన దేశం లొ ఉత్తరప్రాంతం వారు చైత్ర పౌర్ణమి రొజున దక్షిణప్రాంతం వారు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్రానక్షత్రం రొజున జరుపుచున్నారు అందువలన మీకు 2 రొజులగా కనబడుచున్నది.
same question
ReplyDeleteany body quickly answer please
?!
Hanuma Jayanthi , Vaisakha suddha Dasami naadu ani puranalalo cheppabadindi which is May 15th this year.
ReplyDeleteహనుమజ్జయంతి మన దేశం లొ ఉత్తరప్రాంతం వారు చైత్ర పౌర్ణమి రొజున దక్షిణప్రాంతం వారు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్రానక్షత్రం రొజున జరుపుచున్నారు అందువలన మీకు 2 రొజులగా కనబడుచున్నది.
ReplyDeleteకేవలం ఆంద్ర, తమిళ నాడు, కేరళలో మాత్రమె వైశాఖ దశమి నాడు పండుగ. కర్నాటక, తెలంగాణా, రాయలసీమలలో కూడా చైత్ర పూర్ణమి నాడు జరుపుతారు.
Deleteమీ పంచాంగం ఆంద్ర ప్రాంతం సిద్దంతాలు రాసిందయి ఉండవచ్చు. మా కాలెండరులో హనుమజ్జయంతి నిన్నే.