చైనా లో క్వియన్ జిన్ఫాన్ అనే 84 సంవత్సరాల వృద్ధుడు స్త్రీ గ మారేందుకు లింగ మార్పిడి చేయించుకో వలని అభిలషిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా అతను వక్ష సంపద పెరుగుదల కోసం హార్మోన్ల ఇంజెక్ష నలు కూడా తీసుకుంటున్నాడు మరియు స్త్రీ ల వస్త్ర ధారణ ను అనుకరిస్తున్నాడు. అతనికి పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తనకి చిన్నతనం నుంచి అమ్మాయిలాగా వుండట మంటే చాల ఇష్టమని తనకు తానుగా మహిళా గ పేరు మార్చుకున్న అతడు నాలుగు సంవత్సరముల క్రితం తన రహస్య కోరికను వెల్లడి చేసాడు. తన 14 వ ఏట నుంచి ఆడవారిలాగా నడవాలని వుండేది కానీ నేను ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే అల చేసే వాడిని అని "నన్ఫంగ్" అను దిన పత్రిక కు తెలిపాడు. వ్రుత్తి రీత్యా కలిగ్రాఫెర్ అయిన అతడు ఇంత కాలం తనలో ని ఈ కోరికను తన తల్లి తండ్రులకు, భార్య కు కుమారినికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.
No comments:
Post a Comment