Tuesday, June 5, 2012

డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ?

పెట్రొల్ ధరలు ప్రభుత్వ నియంత్రణ లేమి కారణంగా రోజు రోజు కూ పెరిగిపోతున్నాయి.  ఈ మధ్య కాలంలో  డీజిల్ లేదా గాస్ తో నడిచే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరి డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ఎందుకు రావట్లేదు?  కారణం ఏమిటి? టెక్నాలజీ సమస్య లేక ఫైనన్సియల్ వయబిలిటీ లేకపోవడమా?

3 comments:

  1. డిజిల్‌తో నడిచే ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్)500C.C బైక్స్ లీటరుకు 80కిలోమీటర్ల మైలేజితో చాల రోజుల క్రితం నుంచే భారతదేశంలో ఉన్నాయి. ఇక గ్యాస్ బైక్స్, పెట్రోల్ బైక్‌లను గ్యాస్ బైక్‌లుగా మార్చే కిట్లను 2001-2002 సంవత్సరం నుండే శక్తి గ్యాస్ కంపేని అందిస్తున్నది.

    ReplyDelete
  2. గూగుల్ లో వెతికితే కొన్ని కారణాలు తెలిసాయి. వాటికోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
    http://www.indiastudychannel.com/experts/7201-Why-there-no-Diesel-run-bikes.aspx

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete