విజ్ఞాన శాస్త్రము, సాహిత్యము మరియు శాంతి రంగాలలో ప్రతి సంవత్సరము ఇచ్చే నోబెల్ బహుమతి విలువను అయిదవ వంతు కు తగ్గించి నట్లుగా నోబెల్ ఫౌండేషన్ తెలిపింది. డైనమైట్ ను కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్ చే సమకుర్చబడిన మూలధనం తో 1900 వ సంవత్సరము లో ఏర్పాటు చేయబడిన ఫౌండేషన్ ప్రతియేటా వివిధ రంగాలలో అసమాన్య ప్రతిభ కనపరచిన వారికి నోబెల్ బహుమతి ప్రకటిస్తూ వుంది. గడచిన దశాబ్ద కాలంగా ఖర్చులు మూలధనం మీద వచ్చే వడ్డీ కన్నా అధికమవడం మరియు నిర్వహణ భారం కూడా పెరిగిపోవడంతో ప్రైజ్ మనీ ని 10 మిలియన్ క్రౌన్ ల నుంచి 1 .12 మిలియన్ క్రౌన్ లకు తగ్గించారు.
10 నుండీ ఒకేసారి 1.2 నా...
ReplyDeleteమంచి విషయం అందించారు.. ధ్యాంక్యూ అండి..
ikkada kooda cost cutting aa??
ReplyDelete