నిజంగా తెలుగు లో బ్లాగ్గింగ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కమ్యునికేషన్ రంగం లో వచ్చిన విప్లవం పుణ్యమాని స్నేహితులకు బంధువులకు ఉత్తరాలు రాయడం బాగా తగ్గి పోయింది లేదు.. లేదు.. పూర్తి గా పోయింది. ఆఫీస్ లో తెలుగు ఉపయోగించే అవకాశమే లేదు. చాలాకాలం తరువాత మన మాత్రు భాషలో పోస్ట్ లు రాస్తోంటే చాల (తెల్గు లో టైపింగ్ చేయడం కష్టము అయినప్పటికీ) ఆనందం గా వుంది. దేశ భాష లందు తెలుగు లెస్స.. అందుకే తెలుగు బ్లాగులు వర్ధిల్లాలి.....
all the best write more
ReplyDeleteall the best
ReplyDeleteఅవును,నేను కొన్ని సంవత్సరాలముందు తెలుగు "ఇంగ్లీషు" లో రాసుకుని ఉత్తరాలు పంపేవాడిని.ఇపుడు హాయిగా తెలుగులో రాస్తుంటే గట్టిగా ఊపిరి పీల్చినంత హాయిగా ఉంది.మీరూ మరింత ఉత్సాహంగా రాస్తూ ఉండండి.
ReplyDelete