చిరు రాజకీయ ప్రవేశ ప్రకటన ఆ సించిన దాని కంటే చాల చక్కగా
జరిగింది. చాలాప్రశ్న లకు రాజ కీయ వేత్తలగానే చాలాచక్కగా సమాధానాలు
చెప్పారు. నేనేమి కొత్త పనులు చేయలేను కాని ఈ పనులనే కొత్తగా చేస్తాను అని చెప్పటం లో తను ఎంత వాస్తవానికి దగ్గరలో వున్నారో
తెలియచేస్తోంది. మీకు రాజకీయాలు ఏమి తెలుసు అంటే ఆయన ఇచిన సమాధానం - నాకు తెలీకపోవచు తెలుసు కుంటాను అన్నఅర్ధం తో కూడిన సమాధానం లో ఎంతో నిజాయితీ
కనిపించింది. కాని చిరు రాజకీయ ప్రవేశం మన రాష్ట్ర రాజకీయాలలో ఒక ఆరోగ్యకరమైన పోటి ని కలుగ చేయాలనీ ఆశిద్దాము... జై చిరంజీవ...
No comments:
Post a Comment