Friday, March 21, 2014

ఎన్టీ ఆర్ తరువాత ఆ స్ధాయి మోహన్ బాబు దే?

రౌడి సినిమా ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రాపు వ్యాఖ్య  ఇది.  ఎన్టీ అర్ అభిమానిగా నేను ఖండిస్తున్నాను?   మరి మీరో ,,,,,,

3 comments:

  1. I am in no way a fan of NTR but I feel that Dasari insulted NTR with his uncalled for chemcha comment.

    ReplyDelete
  2. ఎదో సభకి పిలిచారు కదా అని, ఆ ప్రముఖుడిని ఆకాశానికెత్తెయ్యటం , చెక్క భజన చెయ్యటం మనవాళ్ళకి బాగా అలవాటే. కాని దాసరి వ్యాఖ్య చూస్తుంటే ,
    తెలిసేదేమిటంటే, మన పాచి పళ్ళ దాసరికి మెదడు పనిచెయ్యటం లేదని !!!

    ReplyDelete
  3. దాసరి ఒకప్పుడు అక్కినేనికి వీరాభిమాని. ఇప్పుడు ఎన్టీఆర్ & మోహన్ బాబు భజన మొదలు పెట్టడం విడ్డూరం.

    ReplyDelete