Friday, June 27, 2008

మొదటి ప్రయత్నం


తెలుగు లో బ్లాగ్గింగ్ చేయాలనీ నా తాపత్రియం కాని బ్లాగ్ ఓపెన్ చేసి ఆరు నెలలు ఐన తెలుగు లో మాత్రం టెక్స్ట్ టైపు చేయటం లో సఫలం కాలేక పోయాను . సమయాభావం వలన ఎక్కువసేపు ప్రయత్నం చేయలేదు అనుకోండి . నేను తెలుగు లో టైపు చేయగలను కాని ఎలా చేయాలో తెలీదు. ఇప్పటికి డైరెక్ట్ గా తెలుగు కీ బోర్డు ఉపయోగించి టైపు చేసే డి ఎలా లేక అటు వంటి అవకాసం లేదో తెలీడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి.

3 comments:

  1. ఈ లింకులు మీకు ఉపయోగ పడవచ్చు.

    apple-keyboard-layout

    మొదట్లో తెలుగు చికాకుగా ఉన్నా త్వరలోనే అలవాటు అవుతాది.
    మీరు వ్రాయడం మానవద్దు. కొత్త పోస్టల కోసం చూస్తుంటాము...

    ReplyDelete
  2. www.baraha.com నుంచీ IME download చెసుకుంటే టైపడం చాలా సులువనుకుంటాని. అదొ నా స్వీయానుభవం.

    ReplyDelete