Sunday, June 23, 2013

3D... 3D... 3D.... ఎక్కడ?

ఈ రోజు యాక్షన్ 3D సినిమా చూశాను.  3D సినిమా అంటే స్పెషల్ కళ్లజోడు పెట్టుకుని చూడాలనుకున్నాను.  ఎందుకంటే నాచిన్నతనంలో చిన్నారి చేతన అనే సినిమా చూశాను ఆ తరువాత 3D సినిమా చూడటం ఇదే.  3D టెక్నాలజీ ఎమైనా మారిందా అన్న సందేహం వచ్చింది.  పోని 3D ఎఫెక్ట్స్ 
ఎమైనా ఉన్నాయా అంటే అవి కూడా ఒకటి అరా తప్పిస్తే పెద్దగా ఎమీ లేమ. మెదటి 3D సినిమా అని  చాలా హంగామా చేసి తీవ్ర నిరాశకు గురిచేశారు. సినిమా కూడా పెద్ద బాగా లేదు.