Saturday, July 30, 2011

అన్న దాత కండి

ఈ క్రింది లింక్ ఫాలో అవ్వండి.  అన్నపూర్న (annapurna) గ్రూప్ లో సభ్యులు అవ్వండి. వినోదం తో పాటు విజ్నానాన్ని పెంచే ఆటలు ఆడండి. మీరు చెప్పే ప్రతి సరిఅయిన సమాధానికి 10 బియ్యపు గింజలు ఆకలి తో అలమటించే వారికి అందచేయబడతాయట.  ఆకలి తో అలమటించే  ప్రజలకు సహాయ పడండి.

అన్నపూర్న
http://www.freerice.com/




Monday, May 9, 2011

Thursday, May 5, 2011

ముద్దు యంత్రం