Monday, July 7, 2008

దళితులు

దళితుల సమస్యలపె పోరాడుతున్నాము అనే సో కాల్డ్ నాయకులకు నాదొక విన్నపం. మీరు వేదికలెక్కి మా దళిత సోదరులకు అవి కావాలి ఇవి కావాలి అని ఉపన్యాసాలు ఇస్తుంటారు అయితే మీరు దృష్టి పెట్టాలిసిన విషయం ఏమిటంటే ప్రస్తుతం దళితుల కోసం అనేక పధకాలు అమలులో వున్నాఈ కానీ అనేక మంది దళిత సోదరులకు వారికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి గాని సౌకర్యాల గురినిచి గాని వాటిని ఎలా వుపయోగించుకోవాలి అనే విషయం తెలీని వారెందరో వున్నారు. దయచేసి మీరు వారికీ విషయాలు తెలియచేసి చైతన్యవంతులును చేయడానికి కావలసిన పధకాలు రూపొందించండి అవి సక్రమంగా అమలు అయ్యేలా చూడండి. మీ పోరాటాల్లన్ని మీ పదవులకోసం మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది . మీకు పదవులే కావలి అనుకుంటే ఎ రాజకీయ పార్టీ లోనైనా జేరండి లేదా మీరే కొత్త పార్టీ పెట్టండి అంతే గాని మీ స్వార్ధ రాజకీయాలకు గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ ను అడ్డు పెట్టు కుని దళితుల ఆత్మా గౌరవాన్ని కించ పర్చకండి.