పెట్రొల్ ధరలు ప్రభుత్వ నియంత్రణ లేమి కారణంగా రోజు రోజు కూ పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో డీజిల్ లేదా గాస్ తో నడిచే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరి డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ఎందుకు రావట్లేదు? కారణం ఏమిటి? టెక్నాలజీ సమస్య లేక ఫైనన్సియల్ వయబిలిటీ లేకపోవడమా?